About

రోజు రోజుకీ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు మరియు నిరుద్యోగ సమస్యకి సమాధానం సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమల స్థాపనే.​

రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు యువత , చిన్న ఉద్యోగాలతో జీవితాన్ని నెట్టుకు రావడం కష్టం అని అర్ధం చేసుకున్నప్పుడు , వారికి చిన్న వ్యాపార అవకాశాల గురించి సమాచారాన్ని వితరణ చేసే ప్రయత్నం.​

విశ్వ విపణి లో అందరికీ అవకాశం ఉంటుంది. ఈ రోజు పెద్ద వ్యాపారవేత్తలు పదిహేనేళ్ల క్రితమో, ఇరవై ఏళ్ళక్రితమో చిన్నగా మొదలు పెట్టిన వాళ్ళే. వాళ్లు పడ్డ కష్టం కానీ, తిన్న తిట్లు గానీ ఎవరికీ తెలియవు. ​

కొత్త మార్గం లో పయనం మొదలిడినప్పుడు ఇబ్బందులు ఉంటాయనే తెలుసుకొని దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని బయలు దేరడం మంచిది.​

దాదాపు 1500 సంవత్సరాల చరిత కలిగిన మన తెలుగు జాతి ఎన్నో పోరాటాలను, ప్రాణ త్యాగాలను చేసి మన ఉనికిని కాపాడుకుంటూ వచ్చాము. చక్రవర్తులూ, రాజులూ, సామంత రాజులూ ఇప్పుడు లేరు.​

ఇప్పుడు ఉన్నది వ్యాపారం చేసేవాళ్ళూ, ఉద్యోగాలు చేసేవాళ్ళు. వ్యాపారం లోకి వచ్చి, రోజు రోజుకీ పెరుగుతున్న అవకాశాలగురించి తెలుసుకొని, తదనుగుణంగా తమ ప్రణాళికల్ని మార్చుకో దలచుకున్న వారికి కావలసిన సమాచారాన్ని, శిక్షణను అందించే ప్రయత్నం.​

తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాలకూ జయము. భారతావనికి జయము.

 

The Startup Ecosystem in two Telugu States of India

Creating micro-enterprises at the village level spreads wealth and prosperity in the society

With ample opportunities around the world, creating agri-based micro-enterprises at the village level in the twin Telugu language-speaking states of Telangana and Andhra Pradesh will unleash the unlimited potential of the rural youth and create financial freedom for their families.

With the presence of reputed National institutes like NIRDPR, NIMSME, MSME-DI, ICRISAT, NSIC & CFTRI at Hyderabad, the availability of knowledge for entrepreneurship enthusiasts has never been an issue. These prestigious institutes have been imparting knowledge since the formation of the state in 1956 and have produced hundreds of Enterprises across the state.

The Horticulture Departments and Department of Agriculture. and various Agricultural Research Centers spread all over the states are also spreading this awareness and imparting training.

Now, with the expansion of markets beyond state and National borders, the time has come for the optimum utilization of resources, skill development, and networking. Both the State Governments of two states and the Central Government are encouraging fresh graduates to take up business through various incubation and acceleration programs.

We at TENNIndia.com, offer startup consulting services, conduct awareness programs on Micro Enterprises to rural youth through digital platforms, and guide interested participants to start and run their enterprises efficiently and professionally so that going forward they can create more opportunities in their surroundings and become mature small and medium enterprises.

#Entrepreneurship #starups #mentoring #businessincubation #startupconsulting #MSMEs 

 

Scroll to Top